వైద్య, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల యూనియన్ డైరీని పాడేరు మండలంలోని జిల్లా కార్యాలయం వద్ద అల్లూరి జిల్లా ప్రత్యేక వైద్యాధికారి డాక్టర్. జమాల్ బాషా చేతులమీదుగా సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పాడేరు మండలంలోని వైద్య ఆరోగ్యశాఖ యూనియన్ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సంఘం నాయకులు లక్ష్మణ్ కోటి ఉద్యోగులు రమేష్ గోవిందా బాలయ్య దొర తదితరులు పాల్గొన్నారు.