పాడేరు: "ఏజెన్సీ బంద్ కు మీ మద్దతు ఇవ్వండి"

67చూసినవారు
పాడేరు: "ఏజెన్సీ బంద్ కు మీ మద్దతు ఇవ్వండి"
ాగిరిజనుల కవచం లాంటి 1/70 చట్టం సవరించాలని గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయాలని, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించడంపై ఆదివాసి ప్రజానికం, వివిధ పార్టీల సీనియర్ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 11, 12వ తేదీలలో బంద్ విజయవంతం చేయాలని పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ జీపు యూనియన్ నాయకులకు, ఆటో యూనియన్ నాయకులకు బంద్ సహకరించాలని ఆదివాసి నాయకులు కోరారు

సంబంధిత పోస్ట్