అల్లూరి: బాల్యవివాహాల అరికట్టడానికి పటిష్టమైన చర్యలు

79చూసినవారు
అల్లూరి: బాల్యవివాహాల అరికట్టడానికి పటిష్టమైన చర్యలు
బాల్య వివాహల అరికట్టడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని అల్లూరి జిల్లా జిల్లా కలెక్టర్ ఎ. ఎన్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ లో జిల్లా బాలికల సంక్షేమం, రక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక సమస్యగా గుర్తించి నివారణపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో 100% సమావేశాలు నిర్వహించాలన్నారు

సంబంధిత పోస్ట్