జ్ఞానవంతుడికి ఎక్కడికెళ్లినా గుర్తింపు - సత్యదేవ శర్మ

66చూసినవారు
జ్ఞానవంతుడికి ఎక్కడికెళ్లినా గుర్తింపు - సత్యదేవ శర్మ
చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జ్ఞానవంతులకు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు లభిస్తుందని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత , రిటైర్డ్ టీచర్ సత్యదేవ శర్మ అన్నారు. గురువారం పెదబోదిగల్లం హైస్కూల్ లో హెచ్ ఎం చోడిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో, టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థికి సత్యదేవ శర్మ రూ 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో నిష్ణాతులైన టీచర్లు వుంటారన్నారు.

సంబంధిత పోస్ట్