నక్కపల్లి: "మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి తక్షణమే చెల్లించాలి"

54చూసినవారు
నక్కపల్లి: "మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి తక్షణమే చెల్లించాలి"
మత్స్యకారులకు వేట నిషేధిత సమయంలో భృత్తి చెల్లించాలని నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సముద్రంలో చేపల వేట నిషేధ భృత్తి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఇప్పటివరకు పాత బకాయిలు రెండు కోట్లు చెల్లించకపోవడం విచారకరమన్నారు.

సంబంధిత పోస్ట్