కోటవురట్ల: ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం

50చూసినవారు
కోటవురట్ల క్రీడా మైదానంలో రాట్నాలపాలెం ప్రీమియర్ లీగ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్సీ డివిఎస్ రాజు, మండల టీడీపీ అధ్యక్షుడు జానకి శ్రీను, స్థానిక ఎస్సై రమేశ్ ప్రారంభించారు. నిర్వాహకులు గారా ఆనంద్ మాట్లాడుతూ మండలంలో ఎనిమిది టీమ్ లు పాల్గొంటున్నాయన్నారు. విన్నర్ టీమ్ కు రూ. 35, 000 బహుమతి అందజేస్తామన్నారు. స్థానిక సర్పంచ్ అనిల్ కుమార్ స్థానిక ఎంపీటీసీ పీవీ సూర్యరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్