నక్కపల్లి: సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలి

62చూసినవారు
హెట్రో పరిశ్రమలో విషవాయువు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ సముద్ర దర్యాప్తు నిర్వహించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్