నక్కపల్లి: కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన సీపీఎం శ్రేణులు

82చూసినవారు
నక్కపల్లి: కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన సీపీఎం శ్రేణులు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదని సీపీఎం నక్కపల్లి మండల కార్యదర్శి ఎం రాజేష్ విమర్శించారు. బుధవారం నక్కపల్లి మండలం ఎన్ నరసాపురంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి తీవ్ర ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఉపాధి కూలీలు కార్మికులకు ఈ బడ్జెట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు.

సంబంధిత పోస్ట్