పాయకరావుపేట: తలసేమియా బాధితుల కోసం 15న మ్యూజికల్ నైట్

65చూసినవారు
పాయకరావుపేట: తలసేమియా బాధితుల కోసం 15న మ్యూజికల్ నైట్
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఈనెల 15న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ మేరకు భువనేశ్వరితో మ్యూజికల్ నైట్ పై విజయవాడలో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని 'ఎక్స్' ద్వారా మంత్రి గురువారం విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్