పాయకరావుపేట: విగ్రహం ధ్వంసం కేసు చేధించినపోలీసులు

59చూసినవారు
పాయకరావుపేట: విగ్రహం ధ్వంసం కేసు చేధించినపోలీసులు
పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు చేధించారు. ఇందులో బాలనేరస్తుడితో పాటు మరొక నిందితుడు షేక్ మహబూబ్ బషీద్ తో కలిసి గంజాయి మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.  పాత కక్షలు కారణంగా ఈ కేసును టి. దుర్గాప్రసాద్ అనే వ్యక్తిపై నెట్టి వేయడానికి వీరు ప్రయత్నించారని,  ఒకరిని అరెస్టు చేసి బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్