ఎస్ రాయవరం: బీమా పరిహారం చెక్కు అందజేత

77చూసినవారు
ఎస్ రాయవరం: బీమా పరిహారం చెక్కు అందజేత
ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన వైసీపీ గృహ సారథి చోడిపల్లి రమణ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మంజూరైన రూ. 5 లక్షల బీమా పరిహారం చెక్కును శుక్రవారం వైసీపీ నేతలు గ్రామంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు, జేసీఎస్ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ గృహసారథులు సచివాలయ కన్వీనర్లకు పార్టీ భీమా సౌకర్యం కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్