త్యాగధనుల బాటలో దేశాభివృద్ధికి పాటుపడదాం

83చూసినవారు
త్యాగధనుల బాటలో దేశాభివృద్ధికి పాటుపడదాం
త్యాగధనుల బలిదానంతో స్వాతంత్ర సిద్ధిని పొందిన మన దేశం వడివడిగా ప్రపంచ దేశాల్లో ప్రగతిపదాన సాగడం అభినందనీయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం పురుషోత్తపురంలోని కంఫర్ట్ హోమ్స్ సెంట్రల్ పార్క్ ప్రాంగణంలో ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది.

సంబంధిత పోస్ట్