భావి తరాల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ దివస్ లో భాగంగా పట్టణంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కల ప్రాధాన్యతను వివరించారు. మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాశ్, టీడీపీ నాయకులు సి. వి. రెడ్డి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.