టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు: పల్లా

60చూసినవారు
టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు: పల్లా
టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇచ్చే పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్