ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాలు విడుదల

82చూసినవారు
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాలు విడుదల
వచ్చే నెల 8, 9, 10వ తేదీల్లో కాకినాడలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలనిఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు కోరారు. ఈమేరకు శనివారం విశాఖలోని ఆంధ్రయూనివర్సిటీ సైన్స్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎంవీఆర్‌ రాజు చేతులు మీదుగా శిక్షణ తరగతుల పోస్టర్‌ ఆవిష‍్కరించారు.

సంబంధిత పోస్ట్