కొణతాలకు అనిత పాదాభివందనం

76చూసినవారు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అనకాపల్లి జిల్లాలో ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అనిత పర్యటించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో కొణతాలకు పదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొన్నారు. దీంతో ఒక్కసారిగా కొణతాల ఉద్వేగానికి గురయ్యారు. హోం మంత్రి వంగలపూడి అనితను మనసారా దీవించారు. ఆదర్శవంతమైన పాలన అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్