అన్నీ వ్యవస్థలకు పూర్వవైభవం: శ్రీ భరత్

57చూసినవారు
అన్నీ వ్యవస్థలకు పూర్వవైభవం: శ్రీ భరత్
అన్నీ వ్యవస్థలకు పూర్వ వైభవం వస్తుందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుకను అందరూ వినియోగించుకోవాలన్నారు. ఐదేళ్లు చతికిలబడ్డ వ్యవస్థలకు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా చేసుకుని దోచుకుందని ధ్వజమెత్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్