ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలి

65చూసినవారు
ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టమైన ప్రకటన చేసి శుభావార్త చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్