ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

59చూసినవారు
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
విశాఖ‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మెడిక‌వ్‌ హాస్పిటల్ ఆధ్వ‌ర్యంలో గురువారం మెడికల్ క్యాంప్ నిర్వ‌హించారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ స్త్రీల వ్యాధి నిపుణులు డాక్ట‌ర్ నరసింగరావు హాజ‌ర‌య్యారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ కోవిడ్‌ వచ్చిన తరువాత ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు బీపీ, షుగ‌ర్‌, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్