స్టీల్ ప్లాంటును నేనే కాపాడుతా: సీఎం

52చూసినవారు
స్టీల్ ప్లాంటును నేనే కాపాడుతా: సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొందరు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వాజపేయి ప్రభుత్వంలో నేను స్టీల్ ప్లాంట్ కాపాడాను. మళ్ళీ నేను స్టీల్ ప్లాంట్ కాపాడతానని స్పష్టం చేశారు. వైసీపీ అబ్దదాలు వింటే నష్టం జరుగుతుందన్నారు. కరుడ గట్టిన దొంగలు ఈ వైసీపీ వాళ్ళు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సంబంధిత పోస్ట్