ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలన

56చూసినవారు
ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలన
విశాఖలో జరుగుతున్న ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఏ. బాబు గురువారం పరిశీలించారు. 2025 డిసెంబర్ నాటికి ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని మెకనైజ్డ్ షిప్పింగ్ బోట్ ఆపరేటర్స్ ప్రతినిధి జానకి రామ్ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్