1న కొత్త సీపీ బాధ్యతల స్వీకరణ

68చూసినవారు
1న కొత్త సీపీ బాధ్యతల స్వీకరణ
విశాఖపట్నం పోలీసు కమిషనర్ గా శంఖబ్రత బాగ్చీ సోమవారం ఉదయం 9 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు కమిషనరేట్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతవరకు ఇక్కడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేసిన రవిశంకర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శంఖబ్రత బాగ్చీని ప్రభుత్వ నియమించింది. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు అధికారులు ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్