పలు రైళ్లు దారి మల్లింపు

83చూసినవారు
పలు రైళ్లు దారి మల్లింపు
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ముస్తాబాద్-గన్నవరం సెక్షన్ మధ్య భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె సందీప్ మంగళవారం తెలిపారు. ఈనెల 14, 21, 28 తేదీల్లో ఎస్ఎంవీ బెంగళూరు- గువాహటి సూపర్ పాస్ట్ ఎక్స్ ప్రెస్ తో పాటుగా పలు రైళ్లు దారి మళ్లించినట్లు వెళ్లడించారు.

సంబంధిత పోస్ట్