ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

55చూసినవారు
ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
పశ్చిమ నియోజకవర్గం వెంకటాపురం ప్రాంతంలో ఎమ్మెల్యే గణబాబు శుక్రవారం పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శిథిలమైన వాటర్ ట్యాంకు తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ట్యాంక్‌ను తొలగించాలని అధికారులను  ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్‌లైన్ మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్