అచ్యుతాపురం: "గాయపడిన కార్మికుడికి న్యాయం చేయాలి"

60చూసినవారు
అచ్యుతాపురం: "గాయపడిన కార్మికుడికి న్యాయం చేయాలి"
అచ్యుతాపురం స్పాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గత నెల 24న విధులు నిర్వర్తిస్తూ ఎడమ కాలు దెబ్బతిని తీవ్రంగా గాయపడిన కార్మికుడు ఎన్. ఆనంద్ ను కంపెనీ ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దేవుడు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికుడితో కంపెనీ ఎదుట గురువారం నిరసన చేపట్టారు. కార్మికుడికి వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 50 లక్షలు పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్