యలమంచిలి: ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా డైరెక్టర్

85చూసినవారు
యలమంచిలి: ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా డైరెక్టర్
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరానికి మద్దతుగా రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాయకులు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం పరిధిలో కరకపాడులో ప్రచారం నిర్వహించారు. ఎలమంచిలికి చెందిన రంగనాయకులు టీడీపీ ఎన్నికల పరిశీలకుడిగా శుక్రవారం ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట పలువురు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్