యలమంచిలి: మంచినీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు

58చూసినవారు
యలమంచిలి: మంచినీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు,  ఏఈ గణపతి రావు తెలిపారు. దీనిలో భాగంగా ధర్మవరం, రామచంద్రపురం మంచినీటి ట్యాంకులకు తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్లు మార్చే పనులను మంగళవారం చేపట్టామన్నారు. ఈ రాత్రికి ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్