రాంబిల్లి: తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

66చూసినవారు
రాంబిల్లి: తీర్థ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాంబిల్లి మండలం అప్పారాయుడుపాలెం గ్రామంలో శుక్రవారం అభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పలువురు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. యలలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు.

సంబంధిత పోస్ట్