గౌరీపట్నంలో నేను బడికి పోతా

67చూసినవారు
గౌరీపట్నంలో నేను బడికి పోతా
నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శనివారం చోడవరం గునిశెట్టివారి వీధి, గౌరీ పట్నం అవాశ ప్రాంతాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నేను బడికి పోతా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విధ్యార్థులతో వీధులలో గ్రామస్తుల చైతన్యం కోసం ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారులు జయలక్ష్మి, సింహాచలం మాట్లాడుతూ 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలోనే ఉండాలని ఇందుకు ఉపాధ్యాయులు సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్