రథోత్సవాలకు సిద్ధమవుతున్న దశావతారాలు

61చూసినవారు
రథోత్సవాలకు సిద్ధమవుతున్న దశావతారాలు
మాడుగులలో జూలై 7వ తేదీ నుంచి 10 రోజులపాటు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథోత్సవాలకు అంత సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి దశావతారాలు సిద్ధం చేస్తున్నారు. ఏడవ తేదీన సుభద్ర బలబద్రుని సహిత స్వామివారిని ఆలయం నుంచి రదంలో ఊరేగింపుగా ఇంద్రద్యుమ్నానికి తీసుకువెళ్లి అక్కడ పది రోజులు కోలుఉంచుతారు. ఈ పది రోజులు రోజుకో అవతారంలో స్వామివారుభక్తులకు దర్శనమిస్తారు. అందుకు అవతారాలు సిద్ధం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్