విగ్రహ ప్రతిష్ట నిర్మాణానికి శంకుస్థాపన

85చూసినవారు
విగ్రహ ప్రతిష్ట నిర్మాణానికి శంకుస్థాపన
చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ట నిర్మాణానికి టిడిపి నాయకులు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలోనే నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందన్నారు. త్వరలోనే ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించనున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్