నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో గల హైస్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు అల్లాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుక్రవారం స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అల్లాడ సురేష్ మాట్లాడుతూ.. 10వ తరగతి పబ్లిక్
పరీక్షలు రాసే విద్యార్థులకు తమ వంతు సాయంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.