ఉద్యానవనంలో మందుబాబులు ఆగడాలు

968చూసినవారు
ఉద్యానవనంలో మందుబాబులు ఆగడాలు
నాతవరం మండల కేంద్రమైన నాతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న మన ఊరి ఉద్యానవనంలో మందుబాబులు ఆగడాలతో ప్రశాంత వాతావరణం కరువవుతుంది. పార్కులు అంటే సాయంకాలం వేళ సేద తీరే ప్రశాంత నిలయాలు, కానీ ఈ పార్కును కొందరు మందుబాబులు బార్ గా మార్చేశారు. బెంచీలు పై మందుకొడుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చేందుకు భయపడుతున్నారు. పోలీసులు స్పందించి మందుబాబులు పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్