పింఛన్ల పంపిణీలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి

81చూసినవారు
పింఛన్ల పంపిణీలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి
విశాఖ జిల్లా పరిషత్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గొలుగొండ జడ్పీటీసీ గిరిబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు విడుదల చేసిన చేయూత, ఆసరా డబ్బులు చాలా సంఘాలకు ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేదన్నారు. పెన్షన్ల పంపిణీ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్