ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

683చూసినవారు
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నాతవరం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ కే. జానికమ్మ, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శేఖరం, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో యాదగిరి శ్వరరావు, జడ్పీ హైస్కూల్ వద్ద స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ పొలుపర్తి శ్రీనివాసు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ అంకంరెడ్డి జమీల్, గ్రామ సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు, కార్యాలయాలు సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్