రాజవరం లో రోడ్డుకి ఇరువైపులా చెట్లు తొలగించిన సర్పంచ్ భర్త

85చూసినవారు
రాజవరం లో రోడ్డుకి ఇరువైపులా చెట్లు తొలగించిన సర్పంచ్ భర్త
పాయకరావుపేట మండలం రాజవరం గ్రామంలో ఆదివారం పెంటకోట వెళుతున్న రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న చెట్లను రాజవరం సర్పంచ్ గోసల అమ్మాజీ భర్త రమణ తొలగించారు. చెట్లు పెరిగి రోడ్డు పైకి కొమ్మలు రావడంతో వాహనాలు రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలగడంతో జేసీబీ ద్వారా చెట్లను తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్