హైందవ శంఖారావంలో విశ్వహిందూ పరిషత్ డిక్లరేషన్
By vijay 51చూసినవారుAP: విజయవాడలో జరుగుతోన్న హైందవ శంఖారావంలో విశ్వహిందూ పరిషత్ (VHP) డిక్లరేషన్ ప్రకటించింది.
*ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్టసవరణ చేయాలి.
*ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి.
*హిందూ ధర్మం పాటించేవాళ్లనే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి
*దేవాలయాల నిధులను ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు.
*వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు సరికాదు.