అనకాపల్లి జిల్లా ఎస్పీ ఫిర్యాదుల వేదికకు 25 ఫిర్యాదులు

61చూసినవారు
అనకాపల్లి జిల్లా ఎస్పీ ఫిర్యాదుల వేదికకు 25 ఫిర్యాదులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, మోసపూరిత చర్యలు వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్. మోహన రావు స్వయంగా పాల్గొని, ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఫిర్యాదులు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్