జిల్లాలో 219 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రెన్యువల్ ఆమోదం

71చూసినవారు
జిల్లాలో 219 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ రెన్యువల్ ఆమోదం
అనకాపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ విజయ క్రిష్ణన్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో విధులు నిర్వహిస్తున్న 219 మంది జర్నలిస్టులకు సంబంధించి అక్రిడిటేషన్ రెన్యువల్ ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణరావు తెలిపారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బుధవారం డీఆర్వో ఆధ్వర్యంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది.

సంబంధిత పోస్ట్