అనకాపల్లి: సీ డబ్ల్యూసీ కళాసీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:

70చూసినవారు
అనకాపల్లి: సీ డబ్ల్యూసీ కళాసీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి:
ఇ ఎస్ ఐ తో కూడిన సంక్షేమ బోర్డు ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర సీ డబ్యూ సీ కళాసీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కోన లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి మండలంలోని కొత్తూరు గ్రామం లో ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపు మేరుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మద్దతుగా నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్