అనకాపల్లి: మద్యపానం మాదకద్రవ్యాలపై నిర్మూలన అవగాహన సదస్సు

64చూసినవారు
అనకాపల్లి: మద్యపానం మాదకద్రవ్యాలపై నిర్మూలన అవగాహన సదస్సు
విజయరామరాజుపేట మాధవ సదన్ వద్ద ఈరోజు జరిగిన అంగన్వాడి కార్యకర్తలు కిషోర్ బాలికల సదస్సులో మద్యపానము మరియు మాదకద్రవ్యాల నిర్మూలన గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణచంద్ర, కౌన్సిలర్స్ క్రాంతికుమార్ నాయుడు, బాబు మణి మరియు ఈగల్ సెల్ డిపార్ట్మెంట్ కేశవ భాస్కర్ మరియు ఐసిడిఎస్ పిడి మరియు సిడిపిఓ సూపర్వైజర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్