అనకాపల్లి: ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనపై వికసిత భారత సమావేశం

62చూసినవారు
అనకాపల్లి: ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనపై వికసిత భారత సమావేశం
వికసిత భారత దేశం11 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం అనకాపల్లి విజయ రెసిడెన్సిలో జిల్లా స్థాయి వృత్తి నిపుణుల సమావేశం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ పాల్గొని మోడీ 11 ఏళ్ల సుపరిపాలనను వివరిస్తూ 2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్