అనకాపల్లి డంపింగ్ యార్డ్ వేరే చోటకి తరలించాలి

60చూసినవారు
అనకాపల్లి డంపింగ్ యార్డ్ వేరే చోటకి తరలించాలి
జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను సిపిఎం బృందం గురువారం సందర్శించి పరిశీలించడం జరిగింది. అనకాపల్లిలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే లోకనాథం బృందం ఉడ్డుపేట, విజయరామరాజుపేట, బర్మ కాలనీ, లెపర్సీ కోలనీల్లో పర్యటించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వుడ్ పేట, వేల్పులవీధి, నెహ్రూ చౌక్ ప్రాంతాలు తీవ్రమైన దుర్వాసనతో ప్రజలకి అసౌకర్యంగా ఉందన్నారు

సంబంధిత పోస్ట్