అనకాపల్లి: ఎస్కార్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

65చూసినవారు
అనకాపల్లి: ఎస్కార్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ఎస్కార్ట్ విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. శుక్రవారం కైలాసగిరి ఆర్మడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ మైదానంలో నిర్వహించిన స్టాప్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిందితులను కోర్టు నుంచి జైలుకు, జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. వారు తప్పించుకునే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్