అనకాపల్లి: మత్య్సకారులకు చిక్కిన కచిడి చేప

61చూసినవారు
అనకాపల్లి: మత్య్సకారులకు చిక్కిన కచిడి చేప
అనకాపల్లి జిల్లా పూడిమడకలో మత్స్యకారులు అచ్యుతాపురం మండలం సముద్రంలో వేటకు వెళ్లగా జాలారిపాలేనికి చెందిన మత్స్యకారునికి మాత్రం చేప చిక్కింది. 14 కిలోల బరువు ఉన్న ఈ చేపను అమ్మకానికి పెట్టగా ఓ వ్యక్తి 28వేలకు కొనుగోలు చేసినట్టు వారు చెబుతున్నారు. కచిడి చేపలు బంగారు వర్ణంలో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు. మగ చేపలు అయితే నిగనిగాలాడుతుంటాయి.

సంబంధిత పోస్ట్