వాసవి క్లబ్, కెమిస్ట్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ సహకారంతో టోపీలను, సాయిరాజా వెల్ఫేర్ ట్రస్ట్, రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రి సహకారంతో కూలింగ్ కళ్లజోళ్లు బుధవారం అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సీఐ ఎం వెంకట నారాయణ చేతులమీదుగా పోలీసులకు అందచేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ఎం వెంకటనారాయణ మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులకు ఉచితంగా కూలింగ్ కళ్ళజోళ్ళను అందించిన పూసర్ల రాజాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.