అనకాపల్లి: రైతాంగ ప్రభుత్వాలు మొండి చెయ్యి

57చూసినవారు
అనకాపల్లి: రైతాంగ ప్రభుత్వాలు మొండి చెయ్యి
రైతును రాజుని చేస్తామంటూ నమ్మ బలికిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి చెయ్యి చూపుతూ రైతును నట్టేట ముంచుతున్నారని ఏ. పి. రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్సి రెడ్డిపల్లి అప్పలరాజు జాతీయ కిసాన్ మహా సభలో రైతు గోడు వినిపించారు. తమిళనాడు రాష్ట్ర0, నాగపట్నంలో జరుగుతున్న జాతీయ కిసాన్ 30వ మహాసభల ఆహ్వానం మేరకు మంగళవారం అనకాపల్లి జిల్లా నుండి రైతు సంఘం నాయకులుపాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్