అనకాపల్లి: ఇంటర్ లో ఉత్తమ విద్యార్థికి హోంమంత్రి అభినందన

76చూసినవారు
అనకాపల్లి: ఇంటర్ లో ఉత్తమ విద్యార్థికి హోంమంత్రి అభినందన
అనకాపల్లిలోని డాక్టర్ హిమశేఖర్ జూనియర్ కాలేజీ విద్యార్థి శనివారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో విద్యార్థుల అత్యుత్తమ మార్కులు సాధించారు. డాక్టర్ హిమశేఖర్ జూనియర్ కాలేజీ విద్యార్థి బైపీసీ విభాగంలో పి. జ్యోష్న అనే విద్యార్థిని అనకాపల్లి జిల్లా ఫస్ట్ మార్క్ సాధించినందున రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్