అనకాపల్లి: యథేచ్ఛగా లేటరైట్ తవ్వకాలు.. అటవీ శాఖ ఉందా?

79చూసినవారు
అనకాపల్లి: యథేచ్ఛగా లేటరైట్ తవ్వకాలు.. అటవీ శాఖ ఉందా?
ఇక్కడ ఫారెస్టు డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారా! లేరా! ఈ శాఖ మంత్రి నిద్ర పోతున్నారా! అని వ్వవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. వెంకన్న సూటిగా ప్రశ్నించారు. బుధవారం అయన ఓ ప్రకటన విడుదల చేసారు. నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో ఎర్ర బంగారంగా పేరొందిన కోట్లాది రూపాయలు విలువైన లేటరైట్ మైనింగ్ మాఫియా అడవులను నాశనం చేసెసి ఇష్టానుసారం తవ్వుకు పోతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్