అనకాపల్లి: సమస్యల వలయంలో ల్యాబ్ టెక్నీషియన్ లు

69చూసినవారు
అనకాపల్లి: సమస్యల వలయంలో ల్యాబ్ టెక్నీషియన్ లు
సమస్యల వలయంలో వైద్య రంగంలో కీలకంగా మారిన ల్యాబ్ టెక్నీషియన్ లు కొట్టు మిట్టాడుతున్నారు. గురువారం అంతర్జాతీయ లాప్ టెక్నిషన్స్ డే పురస్కరించుకొని జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గీతా రాణి మీసాల సూర్య శంకర్రావు మాట్లాడారు. అన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నిషియన్స్ కు సమాన పనికి సమాన వేతనం/100%గ్రాస్ వేతనం ఇవ్వాలనీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొనసాగించాలన్నారు.

సంబంధిత పోస్ట్